Surprise Me!

APSRTC Free Bus: ఉచిత బస్ పథకం ప్రారంభించిన సీఎం, డీసీఎం | Oneindia Telugu

2025-08-15 99 Dailymotion

CM Chandrababu Naidu formally launched the Super Six scheme, Stree Shakti, which is a key election promise of the coalition government in AP today. This scheme, designed to enable women to travel in RTC buses across the state, was launched by CM Chandrababu Naidu along with his ministers at Pandit Nehru Bus Station in Vijayawada. Women will be given the opportunity to travel free in RTC buses from five in the evening onwards. It is reported that the officials are sending instructions to the staff to this effect.
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన సూపర్ సిక్స్ పథకం స్త్రీ శక్తిని ఈ రోజు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు పంపుతున్నట్లు సమాచారం.
#freebus
#apfreebus
#apsrtc

Also Read

జాయింట్ కలెక్టర్ పై గుడ్లురిమిన కడప టీడీపీ ఎమ్మెల్యే.. :: https://telugu.oneindia.com/news/india/tdp-mla-fumes-over-joint-collector-during-independence-day-celebrations-447973.html?ref=DMDesc

వీడియోతో అడ్డంగా బుక్ అయిన ఏపీ మాజీ మంత్రి.. ఫుల్ వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-ex-minister-ambati-rambabu-post-video-about-pulivendula-by-election-447935.html?ref=DMDesc

పులివెందుల ఫలితం, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-made-interesting-comments-with-ministers-over-pulivenudla-result-447855.html?ref=DMDesc

Buy Now on CodeCanyon